గ్రీన్ టీతో జుట్టుకి పోషణ | పొడవైన కేశాల కోసం హెయిర్ ప్యాక్
0
0
0 Views·
12/06/23
జుట్టు బాగా పెరగాలన్నా, ఒత్తుగా ఉండాలన్నా, రాలిపోకుండా ఉండాలన్నా... దానికి లోపలి నుంచే కాకుండా... బయటి నుంచి కూడా కొన్ని పోషక పదార్థాలు అందించాలి. <br />గ్రీన్ టీ హెయిర్ మాస్క్‌తో జుట్టు కుదుళ్ల దగ్గర బలంగా ఉంటుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు వీలవుతుంది. మరి ఈ గ్రీన్ టీ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో, తలపై ఎలా అప్లై చేసుకోవాలో యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.
Show more
0 Comments
sort Sort By